Thursday, March 7, 2013

కామ్రేడ్స్, మన సంఘం నిర్ణయం మేరకు ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి పెంచాలని ప్రధాన మంత్రికి ఈ మెయిల్ కంపైన్ ఈ నెల 20 లోగ నిర్వహించాలి. ఈ మెయిల్స్ పంపగలిగిన ఉపాధ్యాయులు ఉద్యోగులతో   http://pmindia.gov.in/pmsoffice.php ఈ వెబ్ సైట్ లో email అని ఉన్న చోట క్లిక్ చేసి ప్రధాన మంత్రి కార్యాలయానికి మెయిల్ పంపవచ్చు. 
సబ్జెక్ట్ అని ఉన్న చోట GRIEVANCES అని సెలెక్ట్ చేయాలి. పేరు, అడ్రెస్స్, ఈమెయిలు ఐ డి  టైపు చేయాలి. Your Queries/Comments  అని ఉన్న గది లో  ఈ క్రింది మేటర్ ను కాపి చేసి పేస్టు చేయండి  

SIR, KINDLY ENHANCE THE INCOME LIMIT FOR EXEMPTION OF INCOME TAX FROM Rs. 2 LACS TO Rs. 3 LACS AS WE ARE SALARIED EMPLOYEES WITH MEAGER INCOME AND PAYING INDIRECT TAXES ON ALL ITEMS. I ALSO REQUEST TO ENHANCE THE TAX REBATE ON SAVINGS AMOUNT AND CHILDREN EDUCATION FEES FROM 1 LAC TO 2 LACS. THANKING YOU SIR.

  తర్వాత కోడ్ లెటర్స్ టైపు చేసి  submit  బటన్ క్లిక్ చేసి మెయిల్ పంపండి. 

 -- 

With Regards
Manohar

No comments:

Post a Comment